About Me
- Name: The Cydonian
- Location: మైరుతి దిగ్భాగే, కృష్ణా గోదావరీ మధ్య ప్రదేశే (లేక) సింహపురి నగరే, Singapore
తెలుగు భాషాభిమాని. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ. ఆ తరువాత టెక్నాలెజీ పరిశ్రమలో వృత్తి. కంప్యూటర్ సాంకేతికంతో సంస్కృతీ విషయాలను ముందుకు తీసుకెళ్ళాలని ఎనలేని ఆసక్తి. భాషాశాస్త్రము తదితర విషయాలలో అభిరుచి. స్వస్థలము హైదరాబాదు. గత పదేళ్ళుగా కేంద్రం సింగపూర్. వృత్తి రిత్యా ఆగ్నేయ ఆసియా అంతా తిరుగుతూ ఉంటాను. తెలుగులో ఇంకా కథలూ, వ్యాసాలు రాయాలని మళ్ళీ కొత్త ఉత్సాహం. Tech consultant, closetted linguist, wannabe author, socio-cultural commentator.
5 Comments:
At 3:41 am,
Anonymous said…
This comment has been removed by a blog administrator.
At 6:09 am,
Metlin said…
Nice pic, btw. Picture perfect geek! =)
At 6:18 am,
Anonymous said…
sammalOri killa
At 6:29 am,
Anonymous said…
When the links say "Edit-Me", it's only polite that you do so. I mean, మణులడిగానా మాణిక్యాలడిగానా? ఒక్క మిరపకాయ బజ్జీ ... ఛీ ఛీ ... ఒక్క ఎడిట్ అడిగాను అంతేకదా?
BTW, better link to the blog and not to my uta.edu space this time.
*Shakes fist threateningly*
At 12:37 am,
The Cydonian said…
*waves at everyone*
Good to be back guys.
Post a Comment
<< Home