Location: మైరుతి దిగ్భాగే, కృష్ణా గోదావరీ మధ్య ప్రదేశే (లేక) సింహపురి నగరే, Singapore
తెలుగు భాషాభిమాని. కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ. ఆ తరువాత టెక్నాలెజీ పరిశ్రమలో వృత్తి. కంప్యూటర్ సాంకేతికంతో సంస్కృతీ విషయాలను ముందుకు తీసుకెళ్ళాలని ఎనలేని ఆసక్తి. భాషాశాస్త్రము తదితర విషయాలలో అభిరుచి.
స్వస్థలము హైదరాబాదు. గత పదేళ్ళుగా కేంద్రం సింగపూర్. వృత్తి రిత్యా ఆగ్నేయ ఆసియా అంతా తిరుగుతూ ఉంటాను.
తెలుగులో ఇంకా కథలూ, వ్యాసాలు రాయాలని మళ్ళీ కొత్త ఉత్సాహం.
Tech consultant, closetted linguist, wannabe author, socio-cultural commentator.
1 Comments:
At 9:58 pm,
oremuna said…
This making me to add this blog also to http://telugubloggers.blogspot.com
Post a Comment
<< Home